మండపేట: మన దేశం కోసం సర్వ మత ప్రార్థనలు చేయండి

74చూసినవారు
మండపేట: మన దేశం కోసం సర్వ మత ప్రార్థనలు చేయండి
యుద్ద వాతావరణంలో మన దేశం బాగుండాలని మన దేశంకోసం పోరాడుతున్న వివిధ దళాలు, ఆర్మీ వారందరూ ఆత్మస్ధైర్యంతో ముందుకు వెళ్లాలని మన భారత పౌరులకు ఎటువంటి ప్రాణహాని కలగకుండా దేశప్రజలందరూ సర్వ జనులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరకుందామని బీజేపీ కోనసీమ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ అన్నారు. శుక్రవారం ఆయన మండపేటలో మాట్లాడుతూ మత విశ్వాసాల ప్రకారం హిందూ ఆలయాలు, చర్చిలు, మసీదుల లోను భారతదేశానికి విజయం చేకూరాలని ప్రార్ధనలు చేయాలని బీజేపీ తరుపున కోరుతున్నాని తెలిపారు.

సంబంధిత పోస్ట్