మండపేట: రాష్ట్రానికి ఏమి ఒరగబెట్టారని విజయోత్సవాలు

66చూసినవారు
మండపేట: రాష్ట్రానికి ఏమి ఒరగబెట్టారని విజయోత్సవాలు
కూటమి ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా ఏమి సాధించారని విజయోత్సవాలు నిర్వహించారని మండపేట నియోజకవర్గ వైసిపి ఇన్ ఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. మండపేట మునిసిపల్ కార్యాలయంలోని చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి ఛాంబర్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద వాడి బలహీనతను ఆసరాగా చేసుకొని అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలో వచ్చారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్