మండపేట: అయోడిన్ లోపంతో అనారోగ్య సమస్యలు రాకుండా సదస్సు

66చూసినవారు
మండపేట: అయోడిన్ లోపంతో అనారోగ్య సమస్యలు రాకుండా సదస్సు
శిశు మరణాలు లేకుండా తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా అవగాహన కల్పిస్తూ వారికి పోషకాహారం అందేలా చూడాల్సిన బాధ్యత ఆశా వర్కర్లు, అంగన్వాడి వర్కర్ల మీద ఉందని మాజీ మున్సిపల్ ఛైర్మన్ చుండ్రు శ్రీవర ప్రకాష్ అన్నారు. మండపేట కామాక్షి కళ్యాణ మండపంలో బుధవారం కోనసీమ జిల్లా ఐజిడి కోఆర్డినేటర్ కె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

సంబంధిత పోస్ట్