మండపేట: 20వ రోజుకు చేరిన ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె

70చూసినవారు
మండపేట: 20వ రోజుకు చేరిన ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె గురువారం 20వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా స్థానిక పురపాలక సంఘం ఎదుట ఏర్పాటు చేసిన సమ్మె శిబిరంలో కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో మోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేశారు. ప్రభుత్వం జీతాలు పెంచి తమను ఆదుకోవాలని కోరారు. ఏళ్ల తరబడి ఎన్నో సమస్యలతో సతమవుతున్నసతమతున్న తమను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్