మండపేట: ఆకట్టుకున్న అంబేద్కర్ చిత్రం

59చూసినవారు
మండపేట: ఆకట్టుకున్న అంబేద్కర్ చిత్రం
విద్యార్థులు రూపొందించిన డాక్టర్ బి అర్ అంబేడ్కర్ చిత్ర లేఖనం అందరినీ ఆకట్టుకుంది. ఆదివారం మండపేట శ్రీ సత్య డ్రాయింగ్ అకాడమీకి చెందిన విద్యార్థినులు వంకల శివలీల, రామిశెట్టి మౌనిక లు వీటిని రుపొందించారు. భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 134 వ జయంతి పురస్కరించుకొని చిత్ర పటాలను గీశారు. ఆయిల్ పెస్టల్స్ , కలర్ పెన్సిల్స్ ఉపయోగించి చిత్రలేఖనం రూపంలో రెండు రోజులు శ్రమించి చిత్రించారు.

సంబంధిత పోస్ట్