మండపేట: జమాతే ఇస్లామి హింద్ కమిటీ ఎన్నిక

59చూసినవారు
మండపేట: జమాతే ఇస్లామి హింద్ కమిటీ ఎన్నిక
మండపేట పట్టణ కేంద్రం మండపేట గాంధీనగర్ అల్ అమీన్ మసీదు కమీటి జమాతే సంస్థాగత సమావేశంలో సభ్యుల సలహ మేరకు కమీటి అధ్యక్షుడిగా రహీంను నియమించారు. ఈ మేరకు కమిటీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. కమీటి ఉపాధ్యక్షుడిగా రిజ్వాన్, కార్యదర్శిగా అబ్దుల్ హమీద్, కోశాధికారిగా మహమ్మద్ ఇబ్రహీం షరీఫ్ తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రహీం మాట్లాడుతూ. కమిటీ అభివృద్ధికి తాను కృషి చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్