మండపేట: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ

60చూసినవారు
మండపేట: రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేగుళ్ళ
ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మండపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు సూపరింటెండెంట్ రాధా కుమారి ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిభిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటి చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొని ఈ రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. రామచంద్రాపురం ఏరియా హాస్పటల్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ వారు దాతల నుండి రక్తాన్ని సేకరించారు.

సంబంధిత పోస్ట్