మండపేట: ఎమ్మెల్యే వేగుళ్లను కలిసిన నిధి బ్యాంక్ ఎండి

70చూసినవారు
మండపేట: ఎమ్మెల్యే వేగుళ్లను కలిసిన నిధి బ్యాంక్ ఎండి
మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ను నిధి బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఇనపకోళ్ళ రామకృష్ణ ( ఐ ఆర్ కే) శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల అంచనాల కమిటీ ఛైర్మన్ గా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే ను అభినందించారు. ఎమ్మెల్యే కు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామి జ్ఞాపిక ను అందజేశారు. ఆయన వెంట ఆయన సోదరుడు దొరబాబు, తనయులు భాస్కర్ శ్రీ రామ్, విజయకృష్ణలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్