మండపేట: కష్టపడిన వారికి ప్రాధాన్యత: ఎమ్మెల్సీ

32చూసినవారు
మండపేట: కష్టపడిన వారికి ప్రాధాన్యత: ఎమ్మెల్సీ
వైసీపీలో కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఉంటుందని మండపేట వైసీపీ ఇంచార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. వైసీపీ కోనసీమ జిల్లా కార్యదర్శిగా మండపేట నియోజకవర్గానికి చెందిన కొప్పిరెడ్డి ప్రసాద్ నియమిస్తూ వైసీపీ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శనివారం అభినందించారు. రాబోయే రోజులలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్