మండపేట: బాధిత కుటుంబాలకు రూ. 5 కోట్లు సహాయం అందించాలి

68చూసినవారు
మండపేట: బాధిత కుటుంబాలకు రూ. 5 కోట్లు సహాయం అందించాలి
విమాన ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు రూ. 5 కోట్లు సహాయం అందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకర రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విమాన ప్రమాదం తనను తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ విమానయాన శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్