మండపేట: వైసీపీతోనే సంక్షేమ పాలన సాధ్యం

63చూసినవారు
మండపేట: వైసీపీతోనే సంక్షేమ పాలన సాధ్యం
పేదల పక్షాన నిలిచి పోరాటం చేసే ఏకైక పార్టీ తమ దని మండపేట పురపాలక సంఘం ఛైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి అన్నారు. మండపేట పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో బుధవారం వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వైసీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీ జెండాను ఛైర్ పర్సన్ పతివాడ నూక దుర్గా రాణి, రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు, వేగుళ్ళ పట్టాభి రామయ్యచౌదరిలు ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్