మండపేట: ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి

62చూసినవారు
మండపేట: ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి
ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మండపేట చైర్ పర్సన్ పతివాడనూక దుర్గారాణి పేర్కొన్నారు. మండపేటలో బుధవారం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూఆనందంగా దీపావళి జరుపుకోవాలని కోరారు. నరకాసుర సంహారంతో ప్రజలు ఆనంద దీపావళి నిర్వహించుకున్నారని పేర్కొన్నారు. చెడుఅనే చీకటి ని మంచి అనే వెలుగు తరిమి కొట్టినట్లు చెడు విసర్జించి మంచిని ఆహ్వానించాలని కోరారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్