అంగర లో షేక్ కరీమ్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ సభ్యత్వం నమోదు

80చూసినవారు
అంగర లో షేక్ కరీమ్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ సభ్యత్వం నమోదు
కపిలేశ్వరపురం అంగర గ్రామంలో అమలాపురం పార్లమెంట్ మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ కరీమ్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమం రెండు రోజులుగా నిర్వహిస్తున్నామని, సుమారు 500 మంది సభ్యత్వం తీసుకుంటున్నారని ఇంకా మరింత మంది టీడీపీ సభ్యత్వం నమోదు కొరకు ముందుకు వస్తున్నారన్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి చూసి గ్రామంలో పలువురు 100రూపాయలు చెల్లించి టీడీపీ సభ్యత్వం తీసుకుని నమోదు చేయించుకుంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్