టిఎస్ హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన సాయిరాం

70చూసినవారు
టిఎస్ హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన సాయిరాం
రామచంద్రాపురంలో లా ప్రాక్టీసు చేసి అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టీస్ సాంబశివనాయుడు ఆదివారం రామచంద్రాపురం విచ్చేశారు. ఈసందర్భంగా సందర్భంగా మండపేటకు చెందిన ప్రముఖ న్యాయవాది, బిజెపి నియోజకవర్గ ఇన్చార్జ్ కె. వి. వి. సాయిరామ్, అల్లు భాస్కరరావు, గోపిలు ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసి పుష్పగుచ్చం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్