మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ చేతుల మీదుగా సెర్ఫ్ చెక్కులు పంపిణీ

58చూసినవారు
మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ చేతుల మీదుగా సెర్ఫ్ చెక్కులు పంపిణీ
ప్రధానమంత్రి అనుసుచిత్ జాతీయ అభ్యుదయ యోజన ద్వారా సెర్ప్ ఉన్నతి పథకంలో వివిధ వ్యాపారాలు చేసుకొను నిమిత్తం రాయవరం మండలానికి సంబంధించి ఐదుగురు ఎస్.సి మహిళలకు మంజూరు అయిన రూ. 5 లక్షలు చెక్కులను శుక్రవారం ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అందజేశారు. మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు చేతుల మీదుగా లబ్దిదారులు మోరంపూడి కుమారి, దండంగి మంగాదేవి, ఎ.బేబిలకు అందజేశారు.

సంబంధిత పోస్ట్