పెన్షన్ల పెంపు కూటమి ఘనతే

79చూసినవారు
పెన్షన్ల పెంపు కూటమి ఘనతే
పేదలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ సొమ్మును ఒకేసారి పెంచి అందిస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని 13, 14 వార్డులో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్‌ నిరుపేద లబ్ధిదారులకు ఎమ్మెల్యే వేగుళ్ళ స్థానిక నాయకులతో కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్