కొంకుదురులో ముగిసిన పార్థివ శివలింగాల తయారీ

55చూసినవారు
కొంకుదురులో ముగిసిన పార్థివ  శివలింగాల తయారీ
కొంకుదురు సుబ్బారాయుని గుడివద్ద రాజమండ్రి భూకైలాస రిలీజియస్ ట్రస్ట్ వారి కోటి పార్థివ శివలింగాల తయారీ పూర్తి అయ్యింది. బ్రహ్మశ్రీ రవణ శర్మ మార్గదర్శకత్వంలో పంతులు మాస్టరు సహాయంతో రామాయణం పారాయణం బృందం, భక్తుల సహకారంతో ఈ మహాక్రతువు పూర్తి చేశారు. శివలింగాల తయారీకి విచ్చేసిన భక్తులతో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించి, ట్రస్ట్ వారికి అందజేస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్