ఆర్థిక సంక్షోభంలో అందరికీ సంక్షేమ ఫలాలు

78చూసినవారు
ఆర్థిక సంక్షోభంలో అందరికీ సంక్షేమ ఫలాలు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నప్పటికీ అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలం మారేడుబాక గ్రామంలో శుక్రవారం ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని సర్పంచ్ మట్టపర్తి గోవింద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఎమ్మెల్యే జోగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్