లోక్అదాలత్ లో 64 కేసుల పరిష్కారం

73చూసినవారు
లోక్అదాలత్ లో 64 కేసుల పరిష్కారం
ముమ్మిడివరం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో శనివారం నిర్వహించిన మెగా లోక్ అదాలత్లో 64 కే సులు పరిష్కరించినట్లు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ రహతుల్లా పేర్కొన్నారు. ఈ లోక్అదాలత్ లో ఈపీ కేసులు రెండు, ఓఎస్ 2, టైటిల్ కేసులు 3, ఓఎస్ మనీ కేసులు 8, ఎనీసీ కేసులు 3, ఎన్ఐ యాక్టు కేసులు 5, ఐపీసీ సీసీ కేసులు 35, ఎస్బీఐ కేసులు 8 పరిష్కరించామని జూనియర్ సివిల్ జడ్జి తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్