బోల్తా పడిన సిమెంట్ లారీ

75చూసినవారు
బోల్తా పడిన సిమెంట్ లారీ
లారీ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. కాట్రేనికోన మండలం నడవపల్లి పంచాయతీ పరిధిలోని పల్లిపాలెం వద్ద గురువారం సిమెంట్ లారీ బోల్తా పడింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం. లారీ అదుపు తప్పి పంట కాలువలో బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో లారీలో ఉన్న డ్రైవరు, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారని వారు చెప్పారు.

సంబంధిత పోస్ట్