రేపు పైడా కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు

58చూసినవారు
రేపు పైడా కళాశాలలో క్యాంపస్ ఇంటర్వ్యూలు
పటవల పైడా ఇంజినీరింగ్ కళాశాలలో ఈ నెల 10న శనివారం క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కళాశాల సెక్రటరీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పైడా సత్య శ్రీరామ్ తెలిపారు. పైడా గ్రూపు సంస్థ, వికాస సంయుక్త ఆధ్వర్యంలో ఉ. 9 నుంచి సా. 4 గంటల వరకూ జెన్ఫాక్ట్ సాఫ్ట్వేర్ కంపెనీ నిర్వహించే ఇంటర్వూలకు ఇంజినీరింగ్, ఏదైనా డిగ్రీ, పీజీ కోర్సు పూర్తి చేసి 28 ఏళ్లలోపు వయసున్న అభ్యర్థులు అర్హులన్నారు.

సంబంధిత పోస్ట్