కాట్రేనికోన: రహదారిపై చెట్ల కొమ్మలను తొలగించండి

63చూసినవారు
ఈ నెల 13వ తేదీన కాట్రేనికోన మండలం చెయ్యేరు పెట్రోల్ బంకు సమీపంలో విద్యుత్తు తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను ఆ శాఖాధికారులు తొలగించారు. ఈ కొమ్మలు రోడ్లపై వదిలేయడంతో వాహనదారులు వెళ్లేందుకు ఆటంకంగా ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు పరిశీలించి రహదారిపై కొమ్మలను తొలగించాలని ఆదివారం కోరారు.

సంబంధిత పోస్ట్