కొబ్బరి చెట్టుకు నిప్పు

77చూసినవారు
మామిడికుదురు మండలం పాశర్లపూడి కొండాలమ్మ చింత సెంటర్ నందు శ్రీ కొండాలమ్మ తల్లి ఆటో స్టాండ్ దగ్గర్లో శనివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో గాలులు గట్టిగా వేయడంతో కొబ్బరి చెట్టు ఆకు కరెంటు వైర్లకు తగిలి మంటలు చెలరేగాయి.

సంబంధిత పోస్ట్