మత్స్యకారులకు ముగిసిన శిక్షణ

62చూసినవారు
మత్స్యకారులకు ముగిసిన శిక్షణ
పీఎం ఎంఎస్ వై పథకం క్రింద ఎన్ఎఫ్ఎబీ నిధులతో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మత్స్యకారులకు బోటు మరమత్తులపై సిఫ్నెట్ శిక్షణ ఇచ్చిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం శనివారం ముగిసింది. ముగింపు సభలో యానాం పరిపాలన అధికారి మునిస్వామి సూచనలను ఇచ్చి ధృవీకరణ పత్రాలను అందజేశారు. బోట్ ఇంజన్ లోపాలు సరిదిద్దడం, నిర్వహణ అనే అంశంపై సిఫ్నేట్ అధికారులు వీఎల్ పూజర్, హరనాథ్, అర్జున్ మూడురోజుల పాటు శిక్షణ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్