కుళాయిల్లో కలుషిత నీటి సరఫరా

82చూసినవారు
కుళాయిల్లో కలుషిత నీటి సరఫరా
నడవపల్లి రక్షిత తాగునీటి ప్రాజెక్టు చెరువు నుంచి బుధవారం ఫిల్టరు కాని, కలుషిత నీరు సరఫరా అయింది. కాట్రేనికోన పంచాయతీ పరిధిలో గొల్లలవీది. కాట్రేనికోన, వేట్లపాలెం, రాజానగరం, గచ్చకాయలపోర, చిర్రయానం గ్రామాలకు నడవపల్లి మంచినీటి ప్రాజెక్టు చెరువు నుంచే సరఫరా చేస్తారు. గొల్లలవీధిలో మంచి నీటి కుళాయిల ద్వారా ఫిల్టరు కాని, కలుషిత నీరు సరఫరా చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్