పాఠశాలకు వస్తువుల బహూకరణ

58చూసినవారు
పాఠశాలకు వస్తువుల బహూకరణ
ఐ. పోలవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 1989- 90 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు పాఠశాలకు పలు వస్తువులను బహూకరించారు. రూ. 1, 60, 000 విలువైన 8 బీరువాలు ( సైన్స్ ల్యాబ్, లైబ్రరీ), 6 ఛైర్లను ఆదివారం ప్రధానోపాధ్యాయులు వీధి సురేష్ బాబుకి అందించారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపక సిబ్బంది పూర్వపు విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్