డిప్యూటీ సీఈఓ తిళైవేలు పర్యటన

74చూసినవారు
డిప్యూటీ సీఈఓ తిళైవేలు పర్యటన
పుదుచ్చేరి డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్తిల్లైవేలు బుధవారం యానాంలో పర్యటించారు. ఓట్ల కౌంటింగ్ వచ్చే నెల 4న జరగనున్న నేపథ్యంలో యానాం ఎస్ఆర్ కె ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాలును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి వీవీ ప్యాట్ల లెక్కింపు విధానం గురించి వివరించారు. కౌంటింగ్ సెంటర్లో ప్రవేశించేవారిని పూర్తి స్థాయిలో తనిఖీ చేశాకే లోపలకు పంపాలన్నారు.

సంబంధిత పోస్ట్