చికిత్స పొందుతూ మృతి

70చూసినవారు
చికిత్స పొందుతూ మృతి
ఐ. పోలవరం మండలం కొమరగిరికి చెందిన కె. కల్యాణ్ సాయికుమార్(21) కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. గడ్డి మందు తాగిన ఘటనలో ప్రథమ చికిత్స అనంతరం ఈ నెల 19న జీజీహెచ్ లో చేర్చారు. సాయి కుమార్ మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్