గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బందులు

53చూసినవారు
గత ప్రభుత్వంలో భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బందులు
గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత ఇసుక పాలసీ విధానంపై మంగళవారం ఆయన మురమళ్లలో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ఇసుక విక్రయాల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడి కార్మికులను, లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్