నిత్యాన్నదాన పథకానికి విరాళం

66చూసినవారు
నిత్యాన్నదాన పథకానికి విరాళం
మురమళ్ల వీరేశ్వరస్వామి అలయంలో జరిగే నిత్యాన్నదాన పథకానికి ఓ భక్తుడు రూ. 10 వేలు ఇచ్చారు. మహారాష్ట్రలోని థానే ప్రాంతానికి చెందిన జీవీఆర్కే శర్మ విరాళం నగదును ఆలయ పర్యవేక్షకుడు వీరభద్రరావుకు శనివారం అందించారు. ఈ సందర్భంగా దాతకు ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం దాతను సత్కరించి స్వామివారి చిత్రపటం, తీర్ధప్రసాదాలు అందజేసారు.

సంబంధిత పోస్ట్