ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

82చూసినవారు
ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
కాట్రేనికోనలో ఆదివారం ఫ్రెండ్లీ క్లబ్ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని ఆయుర్వేద వైద్యులు ఆణివిళ్ల కామేశ్వరావు ప్రారంభించారు. క్లబ్ వ్యవస్థాపకులు ఆకొండి నాగ రవీంద్ర జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ నేటి సమాజంలో నాణ్యమైన వైద్యం అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందాలనేది ప్రెండ్లీ క్లబ్ లక్ష్యమన్నారు. 380 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు

సంబంధిత పోస్ట్