స్వామికి పెళ్లి చేస్తే మమ్మల్ని ఒక్కటి చేశారు

84చూసినవారు
స్వామికి పెళ్లి చేస్తే మమ్మల్ని ఒక్కటి చేశారు
పెళ్లి కాని యువతీ, యువకులు మురమళ్లలోని వీరేశ్వరస్వామికి కల్యాణం చేయిస్తే త్వరలోనే వివాహయోగం కల్లుతుందని అందరికీ నమ్మకం. మంగళవారం ఒక జంట వీరేశ్వస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. వీరిద్దరూ 2018లో వివాహయోగం కోసం స్వామికి కల్యాణం జరిపించారు. అప్పుడు వీరు ఒకరికి ఒకరు అపరిచితులే. తమకు పెళ్లైన తర్వాత విషయం తెలుసుకున్నామని, స్వామికి కళ్యాణం జరిపిస్తే తమను స్వామి ఒక్కటి చేశారని ఆ దంపతులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్