కాట్రేనికోన: ప్రతి విద్యార్థికి విద్యామిత్ర కిట్లు

83చూసినవారు
కాట్రేనికోన మండలం దొంతుకుర్రు జడ్పీహెచ్ స్కూల్లో స్టాక్ పాయింట్ ను సమగ్ర శిక్ష జిల్లా సీఎంవో సుబ్రహ్మణ్యం, జిల్లా పరిశీలకులు షేక్ అబ్దుల్ ఘనీతో కలిసి శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి విద్యామిత్ర కిట్లు అందించేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు. స్కూళ్లు పునః ప్రారంభం కాగానే విద్యార్థులకు కిట్లు అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్