బోటు ఇంజిన్ మరమ్మతులపై అవగాహన అవసరం

57చూసినవారు
బోటు ఇంజిన్ మరమ్మతులపై అవగాహన అవసరం
చేపల వేట సాగించే మత్స్యకారులకు తాము నడిపే బోటు ఇంజిన్ మొరాయిస్తే ఎలా బాగుచేసుకోవాలన్న అంశంపై అవగాహన తప్పనిసరిగా ఉండాలని యానాం పరిపాలనాధికారి ఆర్. మునిస్వామి పేర్కొన్నారు. స్థానిక సమగ్ర శిక్షా సమావేశ మందిరంలో యానాం, మెట్టకూరు తదితర గ్రామాల మత్స్యకారులకు బోటు ఇంజిన్ మరమ్మతులపై శుక్రవారం శిక్షణ ఇచ్చారు. బోటు రిపేరు మాన్యువల్ ను మత్స్యకారులకు పరిపాలనాధికారి అందజేశారు.

సంబంధిత పోస్ట్