హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తొలి ఏకాదశి పర్వదినాన్ని పరిష్కరించుకుని భారీగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాదయాత్రగా వెళ్లి అప్పన్నపల్లి బాలబాలాజీ స్వామివారిని దర్శించుకున్నారు. ఆదివారం జరిగిన ఈ ర్యాలీ మామిడికుదురు మండలం మామిడికుదురు నుంచి అప్పనపల్లి బాల బాలాజీ స్వామి వారి ఆలయం వరకు జరిగింది. గోవింద నామస్మరణతో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.