ముమ్మిడివరం: మహిళలను అగౌరవపరిచే వ్యాఖ్యలు తగవు

67చూసినవారు
ముమ్మిడివరం: మహిళలను అగౌరవపరిచే వ్యాఖ్యలు తగవు
అమరావతి మహిళలను కించపరిచే విధంగా ఒక ఛానెల్ లో వ్యాఖ్యలు చేసిన వారిపై, ఆ ఛానెల్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. ముమ్మిడివరం మండలం ముమ్మిడివరంలో మంగళవారం పోలమ్మ చెరువుగట్టు వద్ద ఓ దినపత్రిక ప్రతులను దగ్ధం చేస్తూ నిరసన తెలిపారు. మహిళలను అగౌరవపరిచే వ్యాఖ్యలు తగవని ఆందోళనకారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్