ముమ్మిడివరం: ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణం

71చూసినవారు
ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో సోమవారం వారు పాల్గొన్నారు. చైర్మన్ గా ఎమ్మెల్యే బుచ్చిబాబు, సభ్యులుగా దంగేటి శ్రీనివాస్, బద్రి రమా వెంకటరమణ సత్తిబాబు, కుంచే శ్రీనివాస్ పదవి స్వీకార ప్రమాణం చేశారు.

సంబంధిత పోస్ట్