ముమ్మిడివరం: ఈదురుగాలితో కూడిన వర్షం

52చూసినవారు
ముమ్మిడివరం మండలం ముమ్మిడివరంలో శుక్రవారం సాయంత్రం నుంచి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల కారణంగా రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురుస్తాయని, ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్