ముమ్మిడివరం: వైసీపీ యువత పోరుకు తరలిరావాలి: మాజీ ఎమ్మెల్యే

63చూసినవారు
ముమ్మిడివరం: వైసీపీ యువత పోరుకు తరలిరావాలి: మాజీ ఎమ్మెల్యే
ముమ్మిడివరంలో వైసీపీ యువత పోరు కార్యక్రమ పోస్టర్ ను మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మంగళవారం ఆవిష్కరించారు. అబద్ధపు హామీలు ఇచ్చి విద్యార్థులను సైతం మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చి 12వ తేదీన విద్యార్థుల పక్షాన అండగా నిలుస్తూ చంద్రబాబు సర్కారుపై నిరసన గళం వినిపించడానికి ప్రతి ఒక్కరూ కదలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్