మునికుమారికి పలువురి పరామర్శ

81చూసినవారు
మునికుమారికి పలువురి పరామర్శ
పితృ వియోగంతో బాధపడుతున్న జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కాళి బాలమునికుమారిని గురువారం పలువురు నాయకులు పరామర్శించారు. మునికుమారి తండ్రి కటికిదల సుబ్బారావు ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ముమ్మిడివరంలోని ఆమె స్వగృహంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ, పిన్నంరాజు వెంకటపతిరాజు, నేల కిశోర్, కుడిపూడి శివన్నారాయణ తదితరులు పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్