సమన్వయకర్తను కలిసిన పి. గన్నవరం నేతలు

58చూసినవారు
సమన్వయకర్తను కలిసిన పి. గన్నవరం నేతలు
అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన పినిపే విశ్వరూప్ ను పి. గన్నవరం నియోజకవర్గ నేతలు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. విశ్వరూప్ కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. విశ్వరూప్ ను కలిసిన వారిలో మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరిదేవి, పి. గన్నవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ గన్నవరపు శ్రీనివాసరావు, మామిడికుదురు మండలం ఎంపీటీసీల సమాఖ్య అధ్యక్షులు నెల్లి దుర్గాప్రసాద్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్