పాముల సంచారంతో భయాందోళన

72చూసినవారు
పాముల సంచారంతో భయాందోళన
పది రోజులుగా గోదావరిలో వరద తీవ్రంగా ఉండటంతో ఎగువ ప్రాంతాల నుంచి ప్రవాహంలో కొట్టుకొచ్చిన పాములు గ్రామాల్లో సంచరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రక్త పింజర తదితర పాములు కొప్పిగుంట పల్లంకుర్రు, దొంతికుర్రు తదితర ప్రాంతాల్లో పలుచోట్ల కనిపిస్తున్నాయని స్థానికులు అంటున్నారు. కొన్నిచోట్ల రోడ్లపైకి వస్తున్నాయంటున్నారు. వీటి విషయంలో అందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని స్థానికులు అంటున్నారు.

సంబంధిత పోస్ట్