నేడు విద్యుత్ సరఫరా నిలుపుదల

82చూసినవారు
నేడు విద్యుత్ సరఫరా నిలుపుదల
కాట్రేనికోన మండలంలో శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని అమలాపురం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం. రవికుమార్ గురువారం తెలిపారు. 33 కేవీ ఫీడర్, 11 కేవీ ఫీడర్ల పరిధిలో చెట్ల కొమ్మల తొలగింపు పనులు నిర్వహిస్తున్న కారణంగా సబ్ స్టేషన్ పరిధిలోని అన్ని 11 కేవీ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలిపారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్