నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం

71చూసినవారు
నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం
కాట్రేనికోన 33/11 కేవీ ఉప విద్యుత్తు కేంద్రం పరిధిలో లైను మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరా ఉండదని అమలాపురం ఈఈ రవికుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. దాంతో కాట్రేనికోన మండలవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సరఫరా ఉండదన్నారు. శుక్రవారం వర్షం కారణంగా పనులు చేపట్టలేదన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్