నేడు విద్యుత్తు సరఫరా నిలుపుదల

53చూసినవారు
నేడు విద్యుత్తు సరఫరా నిలుపుదల
ఐ. పోలవరం విద్యుత్తు ఉపకేంద్రం పరిధిలో ఆదివారం మరమ్మతులు చేపట్టనున్నట్లు ఈఈ రవికుమార్ శనివారం తెలిపారు. ఈ నేపథ్యంలో టి. కొత్తపల్లి, ఐ. పోలవరం, గుత్తెనదీవి, జి. వేమవరం, జి. మూలపొలం, కేశనకుర్రు, తిళ్లకుప్ప, ఎదుర్లంక, గోగుల్లంక, పాతఇంజరం, మగసానితిప్ప గ్రామాలకు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తున్నామని, వినియోగదారులు సహకరించాలని ఈఈ కోరారు.

సంబంధిత పోస్ట్