కాట్రేనికోన తహసీల్దార్‌గా సుబ్బలక్ష్మీ

76చూసినవారు
కాట్రేనికోన తహసీల్దార్‌గా సుబ్బలక్ష్మీ
ముమ్మిడివరం తహసీల్దార్‌గా పనిచేస్తున్న సుబ్బలక్ష్మీ సాధారణ బదిలీల్లో భాగంగా కాట్రేనికోన తహసీల్దార్‌గా శనివారం బదిలీ అయ్యారు. ఆమె స్థానంలోకి కోటనందూరులో పనిచేస్తున్న సుభాష్ రానున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంతో తనకు  తనకు బంధం ఉందని, అక్కడ పని చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందని సుబ్బలక్ష్మీ తెలిపారు.

సంబంధిత పోస్ట్