తాళ్లరేవు: బాబూ జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి

0చూసినవారు
తాళ్లరేవు: బాబూ జగ్జీవన్ రామ్ కు ఘన నివాళి
సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆదివారం తాళ్లరేవు మండలం జార్జిపేట పంచాయతీ ఎమ్ ఎల్ కె నగర్ లో ఆయనకు ఘన నివాళులర్పించారు. వైకాపా సీనియర్ నాయకులు, విశ్రాంత వ్యవసాయ శాఖ జెడి పెట్ల సూర్యనారాయణ రాజు ఆధ్వర్యంలో గ్రామంలోని జగ్జీవన్ రామ్ నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్