తాళ్లరేవు: గత వైసీపీ ప్రభుత్వం దోచుకోవడమే చేసింది

79చూసినవారు
గత వైసీపీ ప్రభుత్వంలో దోచుకోవడం తప్పించి ప్రజలకు చేసింది ఏమీ లేదని ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు విమర్శించారు. తాళ్ళరేవు మండలం తాళ్ళరేవు టీడీపీ కార్యాలయం వద్ద గురువారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆయన గురువారం పాల్గొని మాట్లాడారు. గడిచిన ఏడాదికాలంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టమన్నారు.

సంబంధిత పోస్ట్