తాళ్లరేవు: కౌలు రైతుల సమస్యలపై ఎల్లుండి ధర్నా

83చూసినవారు
తాళ్లరేవు: కౌలు రైతుల సమస్యలపై ఎల్లుండి ధర్నా
కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 11న రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి వల్లు రాజాబాబు తెలిపారు. సోమవారం తాళ్లరేవు మండలంలోని మూలపాలెం, పత్తిగొంది గ్రామాల్లో రైతులను కలిసి ధర్నాలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా కరపత్రాలను పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్