తాళ్లరేవు: పెంపుడు జంతువులకు ఉచిత రేబీస్ టీకాలు

3చూసినవారు
తాళ్లరేవు: పెంపుడు జంతువులకు ఉచిత రేబీస్ టీకాలు
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం 2025 సందర్భంగా ఆదివారం ఇంజరం పశువైద్యశాల వద్ద పెంపుడు జంతువులకు ఉచిత రేబీస్ టీకాలు వేశారు. పశు వైద్యాధికారిణి డి సుధ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ముద్దన శివరామ ప్రసాద్, తెదేపా సీనియర్ నాయకులు వేగేశ్న భాస్కరరాజు, ఆకెళ్ళ నాగేశ్వరరావు, వేగేశ్న శ్రీను రాజు, రేలంగి శ్రీకాంత్ తదితరులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు పెంపుడు జంతువులకు టీకాలు వేశారు.

సంబంధిత పోస్ట్